CR Patil: పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నాం..! 17 d ago
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. పోలవరం నిర్మాణానికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నామని సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక పనులు వేగవంతమయ్యాయని అన్నారు. త్వరలో పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తానాని సీఆర్ పాటిల్ పేర్కొన్నారు. ఇటీవలే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది.